EOS-09 శాటిలైట్ ఎలా పనిచేస్తుందంటే..?

62చూసినవారు
EOS-09 శాటిలైట్ ఎలా పనిచేస్తుందంటే..?
EOS-09 శాటిలైట్​లో​ అత్యాధునిక C-బ్యాండ్ సింథటిక్ ఎపర్చర్ రాడార్​ (SAR)ను అమర్చారు. ఇది వర్షం, పొగమంచు, ఆకాశంలో మేఘాలు కమ్ముకున్న ప్రతికూల వాతావరణ పరిస్థితులు, రాత్రి వేళల్లో కూడా స్పష్టంగా చిత్రాలను తీసే సామర్థ్యం కలిగి ఉంది. దీనిలో ఐదు వేర్వేరు ఇమేజింగ్ మోడ్‌లు ఉన్నాయి. అందులో చిన్న వస్తువులను గుర్తించగల అల్ట్రా-హై-రిజల్యూషన్ ఇమేజింగ్ నుంచి విశాలమైన భూ భాగాలను పర్యవేక్షించడంలో సహాయపడేందుకు వైడ్ స్కాన్స్​ వంటివి​ ఉన్నాయి

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్