అంజీరాను పండ్లు లేదా డ్రై ఫ్రూట్స్ రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో క్లోరోజెనిక్ యాసిడ్, పొటాషియం అధికంగా ఉంటాయట. రక్తంలోని షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేసేందుకు ఇవి హెల్ప్ చేస్తాయి. అలాగే అంజీరా తింటే కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.