వాట్సాప్‌లో హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా.. (వీడియో)

58చూసినవారు
ఇంటర్ విద్యార్థులు ప్రభుత్వం ఇచ్చిన 9552300009 నెంబర్​కి Hi అని మెసేజ్ చేయగానే, సేవను ఎంచుకోండి అంటూ ఒక ఆప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే అక్కడ కొన్ని సేవలు కనిపిస్తాయి. అందులో విద్య సేవలుపై క్లిక్ చేయాలి. అందులో పరీక్ష హాల్ టికెట్ డౌన్​లోడ్​పై క్లిక్ చేయగానే.. ఇంటర్ పరీక్షల హాల్ టికెట్​ డౌన్​లోడ్ ఆప్షన్ నొక్కగానే హాల్ టికెట్ వస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను మంత్రి నారా లోకేశ్ Xలో ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్