కూటమి ప్రభుత్వం ఎలా ఏర్పడిందంటే..?

74చూసినవారు
కూటమి ప్రభుత్వం ఎలా ఏర్పడిందంటే..?
గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఏపీలో ఎన్డీయే కూటమిగా పోటీ చేసి 175 అసెంబ్లీ సీట్లలో 164 గెలుచుకున్నాయి. వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. ఈ విజయంతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం దిశగా నడిపించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్