చెన్నైలో రోడ్డుపై భారీ గుంత.. కూరుకుపోయిన కారు (వీడియో)

72చూసినవారు
తమిళనాడులోని చెన్నై తారుమణి రహదారిపై భారీ గుంత ఏర్పడింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న కారు గుంతలో పడింది. పోలీసులు వెంటనే ట్రాఫిక్‌ను నియంత్రించారు. క్రేన్‌ను సహాయంతో కారును బయటకు తీశారు. కారు డ్రైవర్ ఎటువంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డాడు.

సంబంధిత పోస్ట్