అమెరికాలో ఆఫ్‌లైన్‌లోకి వందలాది ప్రభుత్వం వెబ్‌సైట్లు

55చూసినవారు
అమెరికాలో ఆఫ్‌లైన్‌లోకి వందలాది ప్రభుత్వం వెబ్‌సైట్లు
అమెరికాలోని యూఎస్ఎయిడ్‌లో వందలాది గవర్నమెంట్ వెబ్‌సైట్లు ఆఫ్‌లైన్‌లోకి వెళ్లినట్లు ఏఎఫ్‌పీ ప్రకటించింది. దీంతో సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ రూపొందించిన 1,400 ఫెడరల్ సైట్‌ల జాబితాలో దాదాపు 350 కంటే ఎక్కువ వెబ్‌సైట్లు అందుబాటులో లేవని పేర్కొంది. అయితే ఇవి తాత్కాలికంగా ఆఫ్‌లైన్‌లోకి వెళ్లాయా లేదా ట్రంప్ ఆదేశాల మేరకు పూర్తిగా మూసివేశారా అనే విషయం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్