ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ క్రమంలో ప్రముఖ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాయి. అయితే టౌమ్స్ నౌ, మ్యాట్రిజ్ సర్వే సంస్థలు రిలీజ్ చేసిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఢిల్లీలో హంగ్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. టైమ్స్ నౌ ప్రకారం AAP 27-34, BJP 37-43, INC 0-2 అలాగే మ్యాట్రిజ్ ప్రకారం BJP 35-40, AAP 32-37, INC-1 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందని తెలిపాయి.