ఆంధ్రప్రదేశ్‌లోనూ హైడ్రా..?!

60చూసినవారు
ఆంధ్రప్రదేశ్‌లోనూ హైడ్రా..?!
తెలంగాణలో హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేసి చెరువులు, నాళాలను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను ప్రభుత్వం కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ లో కూడా హైడ్రాను ఏర్పాటు చేయాలని పర్యావరణవేత్తలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని హైడ్రా తరహాలో రాష్ట్రంలోనూ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు అవసరమైతే కొత్త చట్టం తీసుకొస్తామని నారాయణ తెలిపారు.

సంబంధిత పోస్ట్