విజయ్ చివరి మూవీ కాబట్టి అంగీకరించా: పూజా హెగ్డే

61చూసినవారు
విజయ్ చివరి మూవీ కాబట్టి అంగీకరించా: పూజా హెగ్డే
తమిళ స్టార్ హీరో విజయ్ చివరిగా నటిస్తున్న మూవీ 'జన నాయగన్'. ఈ మూవీలో కథనాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ… ఇది విజయ్ చివరి మూవీ కాబట్టి కథ చెప్పగానే వెంటనే ఒప్పుకున్నానని అన్నారు. ఈ మూవీకోసం ప్రేక్షకులు ఎలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో, తాను కూడా అలాగే ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది. కాగా విజయ్, పూజా కలిసి ఇప్పటికే బీస్ట్‌లో నటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్