ట్రోల్ చేసుకున్న నాకు వచ్చే నష్టం లేదు.. యువరాజ్

68చూసినవారు
AP: తన జీతంపై కొందరు ట్రోల్స్ చేయడంపై ఐటీ ఉద్యోగి యువరాజ్ యాదవ్ స్పందించాడు. 'నేను జీఎం హోదాలో పనిచేస్తున్నా. 14 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. నా జీతం ఇంకా రూ.3 లక్షలు తక్కువే చెప్పా. నా కంపెనీ పేరు బయటకు చెప్పకూడదు. 30% పన్ను కడుతున్నా. ఎవరికైనా అనుమానం ఉంటే నా ఊరు వచ్చి చూసుకోవచ్చు. ప్రతి ఆధారం నేను వారికి చూపిస్తా' అంటూ ఓ వీడియోను విడుదల చేశాడు.

సంబంధిత పోస్ట్