ఇంత ఘోరంగా ఓడిపోతామనుకోలేదు: అంబటి (వీడియో)

74చూసినవారు
AP: ఎన్నికల్లో ఓటమిపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘జగన్ మరోసారి సీఎం అవుతారని అనుకున్నాం. కానీ ఎన్నికల్లో ఓడిపోతామని ఊహించలేదు. ఇంత ఘోరంగా ఓడిపోతామని అనుకోలేదు. మాకు కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. కూటమికి 164 వచ్చాయి. మాకు 11 సీట్లు ఎందుకు వచ్చాయో అర్థం కాలేదు. వాళ్లు 164 సీట్లు ఎలా వచ్చాయో తెలియడం లేదు.’ అని అంబటి వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్