నా వద్ద బ్లడ్ బుక్ ఉంది: RRR (వీడియో)

43చూసినవారు
AP: అమెరికాలో నిర్వహించిన తానా 24వ ద్వైవార్షిక మహాసభల్లో రఘురామకృష్ణరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తన దగ్గర బ్లడ్ బుక్ ఉందని, గతంలో తనపై జరిగిన అరాచకాల తాలూకు రక్తపు చారలు తనకు ఇంకా గుర్తున్నాయన్నారు. ఆ విధంగా తాను బ్లడ్ బుక్‌తో ముందుకెళతానని పేర్కొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్