వినేశ్ ఫోగాట్ చనిపోతుందేమోనని భయపడ్డాను: కోచ్

85చూసినవారు
వినేశ్ ఫోగాట్ చనిపోతుందేమోనని భయపడ్డాను: కోచ్
"ఆరోజు 80 నిమిషాల వ్యాయామం తర్వాత వినేశ్ కిలోన్నర బరువు ఎక్కువగా ఉంది. మరో 50 నిమిషాల పాటు ఎక్సర్‌సైజ్‌ చేయిస్తూనే ఉన్నాం. తన శరీరం నుంచి ఒక్క చెమట చుక్క కూడా బయటకు రాలేదు. కాసేపటి తర్వాత ఆమె కుప్పకూలిపోయింది. అయితే, ఆ తర్వాత మళ్లీ గంటపాటు వ్యాయామం చేసింది. తనను చూస్తే ఆరోజు నిజంగా భయం వేసింది. ఒకానొక దశలో చచ్చిపోతుందేమోనన్న భావన కలిగింది" అంటూ వినేశ్‌ కోచ్‌ వోలర్‌ అకోస్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు.

సంబంధిత పోస్ట్