జగన్ మంచితనంతోనే సంక నాకి పోయాం: శివప్రసాద్ రెడ్డి (వీడియో)

55చూసినవారు
AP: వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మంచితనం వల్లనే మేము సంకనాకి పోయాం. 2019-24 మధ్యలో జగన్ ఒక డిస్టిలరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. చంద్రబాబు ఏమో ఆ డిస్టిలరీలు మొత్తం జగన్ చుట్టాలవి అన్నట్టు మాట్లాడుతున్నాడు. పైన దేవుడు ఉన్నాడు. కింద ప్రజలు ఉన్నారు. మధ్యలో నందిని పంది చేసే చంద్రబాబు ఉన్నాడని జగన్ మర్చిపోయాడు. అందుకే మాకు ఈ కర్మ పట్టింది’ అంటూ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్