అవసరమైతే జైలుకు పోతా కానీ కాంప్రమైజ్ కాను: దానం నాగేందర్

70చూసినవారు
అవసరమైతే జైలుకు పోతా కానీ కాంప్రమైజ్ కాను: దానం నాగేందర్
హైడ్రా విషయంలో తాను పోలీసులతో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తేల్చిచెప్పారు. 'మా ఏరియాకు వస్తే ఊరుకునేది లేదని రంగనాథ్‌కు చెప్పాను. పేదల ఇళ్లను కూలుస్తాం అంటే ఊరుకోను. అవసరమైతే జైలుకు పోతా కానీ కాంప్రమైజ్ కాను. నా ఇంట్లో వైఎస్ఆర్, కేసిఆర్ పోటీలున్నాయి. రేవంత్ రెడ్డి ఫోటో ఇంకా రాలేదు' అని దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్