కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన వారిని వదిలిపెట్టను: జగన్

62చూసినవారు
కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన వారిని వదిలిపెట్టను: జగన్
AP: విజయవాడ కార్పొరేటర్ల సమావేశంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. " కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన వారిని వదిలిపెట్టం. మళ్ళీ మనం అధికారంలోకి వస్తున్నాం. 30 ఏళ్ళ వరకు అధికారంలో మనమే ఉంటాం. చంద్రబాబు కార్యకర్తలను పెడుతున్న కష్టాలను చూశా. ఈ సారి 2.0 వేరుగా ఉంటుంది. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేట్ కేసులు వేస్తాం." అని జగన్ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్