అవకాశం వస్తే హోం మంత్రిగా పనిచేస్తా: రఘురామ కృష్ణంరాజు

0చూసినవారు
AP: అమెరికాలో నిర్వహించిన తానా మహాసభల్లో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఒక్క ఛాన్స్ వస్తే హోమ్ మంత్రి అవుతానని అన్నారు. తానా కార్యక్రమంలో భాగంగా ఒక్కరోజు మిమ్మల్ని రాష్ట్ర మంత్రిగా చేస్తే మీరు ఏ శాఖలు కోరుకుంటారని యాంకర్ రఘురామను ప్రశ్నించారు. దీంతో ఒక రోజులో 6 గంటలు హోమ్ మంత్రిగా, మిగతా 2 గంటలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేస్తానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్