జాన్వీకపూర్‌తో సినిమా చేయను: రామ్‌ గోపాల్‌ వర్మ

53చూసినవారు
జాన్వీకపూర్‌తో సినిమా చేయను: రామ్‌ గోపాల్‌ వర్మ
జాన్వీకపూర్‌తో సినిమా చేసే ఉద్దేశం ప్రస్తుతానికి తనకు లేదని ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెలిపారు. "జాన్వీకపూర్‌ను ఆమె తల్లి శ్రీదేవితో పోల్చి చూడటాన్ని ఆయన తోసిపుచ్చారు. శ్రీదేవి మరణించినా అభిమానుల ప్రేమ ఏమాత్రం తగ్గలేదని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. ఇన్నేళ్ల కెరీర్‌లో చాలా మంది నటీనటులతో నేను కనెక్ట్‌ అవ్వలేకపోయా. అలాగే, జాన్వీతోనూ సినిమా చేసే ఉద్దేశం ప్రస్తుతానికి లేదు’’ అని చెప్పారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్