హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి హాట్ కామెంట్స్ చేశారు. విశ్వక్‌సేన్ హీరోగా నటిస్తోన్న లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో చిరంజీవితో కలిసి అనిల్ రావిపూడి హాజరైన అనిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వచ్చే జన్మలో ఆడపిల్లగా పుట్టే అవకాశం ఉంటే ఏ హీరోయిన్‌గా పుట్టాలని కోరుకుంటారు? అని యాంకర్ సుమ ప్రశ్నించగా తమన్నా లాగా పుట్టాలని కోరుకుంటా’ అని చెప్పారు.