‘నేను గెలిస్తే ప్రియాంకా గాంధీ చెంపల వంటి రోడ్లు’

79చూసినవారు
‘నేను గెలిస్తే ప్రియాంకా గాంధీ చెంపల వంటి రోడ్లు’
బీజేపీ నేత రమేష్ బిధూరి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిధూరి ఆదివారం కల్కాజీ‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంకా గాంధీ చెంపల వలే స్మూత్‌గా చేస్తానన్నారు. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాటే ఖండించారు. బీజేపీ అసలు రూపం ఇదే అని మండిపడ్డారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్