ఉల్లిపాయ ముక్కను పాదాల కింద పెట్టుకుని సాక్స్ వేసుకుని నిద్రిస్తే జలుబు, జ్వరం, దగ్గు నయమవుతాయి. దీర్ఘకాలిక పొడి దగ్గుకు కూడా ఇది చాలా మంచిది. పచ్చి ఉల్లిపాయను తింటే దగ్గు నుంచి ఉపశమనం లభించడమే కాకుండా ఛాతీలో కట్టిన కఫం కూడా తొలగిపోతుంది. ఉల్లిపాయ వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని కాపాడుతుంది. ఇందులోని ఔషధ గుణాలు రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.