అక్రమ కేసులు తక్షణమే వెనక్కి తీసుకోవాలి: దేవినేని ఉమా

57చూసినవారు
అక్రమ కేసులు తక్షణమే వెనక్కి తీసుకోవాలి: దేవినేని ఉమా
బాధితుల గొంతు వినిపించిన మీడియాపై పెట్టిన అక్రమ కేసులు తక్షణమే వెనక్కి తీసుకోవాలని టీడీపీ నేత దేవినేని ఉమా అన్నారు. కంచర్లపాలెం పోలీసుల తీరును దేశమంతా చూస్తుందన్నారు. తప్పుడు కేసులు పెట్టిన వాళ్లు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. సజ్జన, జగన్ సూచనలతోనే మీడియాపై అక్రమ కేసులు పెట్టారని, అక్రమ కేసులు బనాయిస్తున్న సీఎస్ వ్యవహార శైలిని ఈసీ కట్టడి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్