జూన్‌లో 3 పథకాల అమలు: అచ్చెన్న (వీడియో)

51చూసినవారు
AP: జూన్ నెలలో 3 పథకాలు అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసి తీరుతామన్నారు. తల్లికి వందనం కింద రూ.15 వేలు, అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు, మత్సకారుల భరోసా కింద రూ.20 వేల ఆర్థిక సాయం అందజేస్తామని మంత్రి అచ్చెన్న అన్నారు. ఇప్పటివరకు 60 శాతం హామీలు నెరవేర్చామని, మిగతా హామీలు కూడా త్వరలోనే నెరవేరుస్తామన్నారు.

సంబంధిత పోస్ట్