సీఎం చంద్ర‌బాబు కీల‌క ఆదేశాలు

53చూసినవారు
సీఎం చంద్ర‌బాబు కీల‌క ఆదేశాలు
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన విజయవాడ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో మరో బాంబు పేల్చింది వాతావరణ శాఖ. ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. కాలువలు, చెరువులు, డ్రైయిన్ లకు గండ్లు పడకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఆహారం, తాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్