లాడ్జిలో ఇన్‌ఛార్జ్ సీఈవో ఆత్మ‌హ‌త్య‌

80చూసినవారు
లాడ్జిలో ఇన్‌ఛార్జ్ సీఈవో ఆత్మ‌హ‌త్య‌
AP: కాకినాడ జిల్లా క‌ర‌ప ప్రాథ‌మిక వ్య‌వ‌సాయ స‌హ‌కార సంఘం ఇన్‌ఛార్జి సీఈవో న‌క్కా నారాయ‌ణ‌మూర్తి ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌టం స్థానికంగా క‌ల‌క‌లం రేపుతోంది. కాకినాడ సేఫ్ ఆస్ప‌త్రి ప‌క్క‌న ఉన్న లాడ్జిలో ఉరేసుకుని మృతిచెందిన‌ట్లు తెలుస్తోంది. స‌హ‌కార సంఘంలో నిధులు సొంతానికి వాడుకోవ‌డం, దానిపై విచార‌ణ జ‌రుగుతున్న నేప‌థ్యంలో నారాయ‌ణ‌మూర్తి ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డి ఉండ‌వ‌చ్చ‌ని పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్