AP: డిప్యూటీ సీఎం పవన్ చిన్న కుమారుడు అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. అయితే స్వల్పగాయాలతో బయటపడిన మార్క్ శంకర్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు. అయితే, ఈ నేపథ్యంలో.. పవన్ కల్యాణ్, భార్య అన్నా లెజినోవా.. కుమారుడుపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. ముగ్గురు యువకులపై కేసు నమోదు చేశారు.. పోలీసులు.. అయితే, వారిని అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది.