కష్టాల్లో భారత్.. 4 వికెట్లు డౌన్

60చూసినవారు
ఐదో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 185 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. రెండె ఇన్నింగ్స్‌లోనూ అదే చెత్త ఆట తీరును కనబరుస్తోంది. కోహ్లి(6), గిల్(13) వెనువెంటనే ఔటవ్వడంతో కష్టాల్లో పడింది. గత రెండు మ్యాచ్‌ల మాదిరగానే మరోసారి స్లిప్‌లో బొలాండ్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. తొలి ఇన్నింగ్స్ కలుపుకొని భారత్ 82 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం భారత్ స్కోర్ 78/4. క్రీజ్‌లో పంత్, జడేజా ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్