సైనిక శక్తి విషయంలో 4వ స్థానంలో భారత్

63చూసినవారు
సైనిక శక్తి విషయంలో 4వ స్థానంలో భారత్
గ్లోబల్ ఫైర్ ఇండెక్స్ 2025లో సైనిక శక్తిపరంగా భారతదేశం నాలుగో స్థానంలో నిలవగా, పాకిస్తాన్ 12వ స్థానంలో ఉంది. మొత్తం 145 దేశాలతో రూపొందించిన ఈ జాబితాలో భూటాన్ అట్టడుగు స్థానంలో ఉంది. ఇక ఈ జాబితాలో అమెరికా, రష్యా, చైనా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. మన పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ 35, మయన్మార్ 37, శ్రీలంక 69, ఆఫ్గనిస్తాన్ 118, నేపాల్ 126వ స్థానంలో ఉన్నాయి. ఇందులో ఉత్తరకొరియా 34వ స్థానంలో ఉంది.

సంబంధిత పోస్ట్