భారత హాకీ జట్టు ఘన విజయం

71చూసినవారు
భారత హాకీ జట్టు ఘన విజయం
దక్షిణాఫ్రికా పర్యటనలో భారత పురుషుల హాకీ జట్టు జోరు కొనసాగిస్తోంది. కేప్‌టౌన్‌లో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టుపై 3-0తో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్, అభిషేక్, సుమిత్ తలొక గోల్ గొట్టారు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఎంత ప్రయత్నించినా ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయారు. దాంతో టీమ్ ఇండియా భారీ విజయాన్ని అందుకుంది. ఆదివారం నెదర్లాండ్స్ జట్టుతో భారత పురుషుల హాకీ జట్టు తలపడనుంది.

సంబంధిత పోస్ట్