లైంగిక వేధింపుల కేసులో అమెరికాలో భారతీయుడు అరెస్ట్

60చూసినవారు
లైంగిక వేధింపుల కేసులో అమెరికాలో భారతీయుడు అరెస్ట్
భారత్‌కు చెందిన ఓ వ్యక్తి అమెరికాలో లైంగిక వేధింపుల ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. అతడితో పాటు మరో ముగ్గురు విదేశీయులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సియాటెల్‌కు చెందిన యూఎస్ ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వెల్లడించింది. అయితే భారతీయుడి పేరు జస్పాల్ సింగ్‌గా తెలుస్తోంది. మిగిలిన ముగ్గురు మెక్సికో, గ్వాటెమాలా, ఎల్‌సాల్వడార్‌‌కు చెందిన వారుగా ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్