అనర్హుల పెన్షన్లు తొలగించాలి: CM చంద్రబాబు

79చూసినవారు
అనర్హుల పెన్షన్లు తొలగించాలి: CM చంద్రబాబు
ఏపీలో కొత్త పెన్షన్లపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. వైద్యుల నుంచి తప్పుడు సర్టిఫికెట్లతో కొంత మంది దివ్యాంగుల పేరుతో పెన్షన్లు తీసుకోవడాన్ని అరికట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రత్యేకంగా గ్రామ సభలు పెట్టి అర్హులకు పెన్షన్లు ఇవ్వడంతో పాటు, అనర్హులను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్