మూగ జీవిపై అమానుషం.. మృతి (VIDEO)

65చూసినవారు
విజయవాడలో AP 16 CG 5208 నెంబర్ ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు మధ్యాహ్నం వేళ శునకాన్ని తాడు కట్టి చాలా దూరం ఈడ్చుకుంటూ వెళ్లారు. ఇది చూసిన పాదచారులు ఆగ్రహంతో గట్టిగా కేకలు వేయగా, వారు కుక్కను రోడ్డుపక్కన వదిలేసి పరారయ్యారు. దీంతో శునకం ప్రాణాలు కోల్పోయింది. ఈ క్రూర చర్యపై జంతు ప్రేమికులు ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్