టీడీపీ కార్యకర్తల బీమా రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు

65చూసినవారు
టీడీపీ కార్యకర్తల బీమా రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు
AP: టీడీపీ పొలిట్‌బ్యూరో పార్టీ కార్యకర్తలకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇప్పటికే పార్టీ సభ్యత్వం తీసుకున్నవారికి బీమా సదుపాయాన్ని కలిపిస్తున్న విషయం తెలిసిందే. పహల్గామ్‌లో ఉగ్రదాడిని పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించిందని తెలిపారు.. ఇక, టీడీపీ కార్యకర్తలకు కల్పించే బీమా సౌకర్యాన్ని రెండు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయలకు పెంచేలా నిర్ణయం తీసుకున్నాం అని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్