జోరుగా జంగిల్‌ క్లియరెన్స్‌

62చూసినవారు
జోరుగా జంగిల్‌ క్లియరెన్స్‌
రాజధాని అమరావతిలో జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో కాంట్రాక్టు సంస్థ కంపచెట్ల తొలగింపు పనిని యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తోంది. ఈ నెల 7న ప్రారంభమైన పనులు శరవేగంగా సాగడంతో రాజధాని రూపురేఖలు మారుతున్నాయి. రాజధాని 29 గ్రామాల పరిధిలో రైతులు త్యాగం చేసిన భూములు 34 వేల ఎకరాలు కాగా, ప్రభుత్వ భూములతో కలుపుకుని మొత్తం 58వేల ఎకరాలున్నాయి. మొత్తం జంగిల్‌ను తొలగించడానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వం రూ.36.50 కోట్లతో పనులు ప్రారంభించింది.

సంబంధిత పోస్ట్