నేటి నుంచి ఇంటర్ సెకండియర్ పరీక్షలు

56చూసినవారు
నేటి నుంచి ఇంటర్ సెకండియర్ పరీక్షలు
AP: ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉ.9 నుంచి మ.12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. దాదాపు 4.71 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. కావున విద్యార్థులు 30 నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. కాగా, ఈ నెల 1న ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి.

సంబంధిత పోస్ట్