ఇంటర్‌ విద్యార్థిని హత్య కేసు.. సీఐ సస్పెండ్

83చూసినవారు
ఇంటర్‌ విద్యార్థిని హత్య కేసు.. సీఐ సస్పెండ్
AP: అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో వన్‌టౌన్‌ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో జిల్లా ఎస్పీ జగదీష్ ఆయనను సస్పెండ్ చేస్తూ అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై పోలీసు శాఖ సీరియస్‌గా స్పందించగా, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్