AP: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆదివారం సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ సమావేశం కీలక అంశాలను చర్చించారు. ఈ క్రమంలో పొగాకు రైతుల పిల్లల విద్యకు వడ్డీలేని రుణాలు ఇస్తామని, రుణాల కాలపరిమితిని మూడు నుంచి ఐదేళ్లకు పెంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే చైనా, జపాన్ భాషలపై ట్రైనింగ్ ఇస్తామని వెల్లడించారు.