‘హరిహర వీరమల్లు’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

58చూసినవారు
‘హరిహర వీరమల్లు’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
పవన్ కల్యాణ్-నిధి అగర్వాల్ జంటగా జ్యోతకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. తాజాగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వైరల్‌గా మారింది. ఈ మూవీలోని సెకండ్ సాంగ్‌ను ఫిబ్రవరి 14న మేకర్స్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. అయితే, ఈ పాట పవన్ కల్యాణ్-నిధి అగర్వాల్ మధ్య ఉంటుందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్