భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలతో వాయిదా పడ్డ ఐపీఎల్-2025 శనివారం నుంచి పునఃప్రారంభం కానుంది. ఇవాళ బెంగళూరు వేదికగా RCB, KKR మధ్య మ్యాచ్ జరగనుంది. రాత్రి 7.30కి మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో ఆర్‌సీబీ రెండో స్థానం, కేకేఆర్ ఆరో స్థానంలో ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.