IPL2025 ప్లే ఆఫ్స్‌ రేస్.. ఏ జట్టు ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే!

57చూసినవారు
IPL2025 ప్లే ఆఫ్స్‌ రేస్.. ఏ జట్టు ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే!
IPL-2025 శనివారం పునఃప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో ఫ్లే ఆఫ్స్ చేరేందుకు ఏ జట్టు ఎన్ని మ్యాచ్‌లు గెలవాలో చూద్దాం. GT 3 మ్యాచుల్లో 1, RCB 3 మ్యాచ్‌ల్లో 1, PBKS 3 మ్యాచ్‌ల్లో 2, MI 2 మ్యాచ్‌ల్లో 2, DC 3 మ్యాచ్‌ల్లో 2 గెలవాల్సి ఉంటుంది. వీటితో పాటు KKR, LSGకి సైతం అవకాశాలు ఉన్నాయి. అయితే ఇకపై మ్యాచ్‌ల్లో ఎవరైతే ఆధిపత్యం చూపుతారో వారే ప్లే ఆప్స్ చేరనున్నారు. దీంతో జట్ల మధ్య కీలక పోటీ జరగనుంది.

సంబంధిత పోస్ట్