చంద్రబాబు హయాంలో సాగునీటికి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల

67చూసినవారు
చంద్రబాబు హయాంలో సాగునీటికి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల
సీఎం చంద్రబాబు హయాంలో సాగునీటికి ప్రాధాన్యత పెరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. బుధవారం గుంటూరు జిల్లా ఉండవల్లి వద్ద డెల్టా ప్రధాన రెగ్యులేటర్ వద్ద కృష్ణమ్మకు పూజలు చేశారు. డెల్టా రెగ్యులేటర్ నుంచి మూడు గేట్లు తెరిచి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. వ్యవసాయాన్ని, రైతులను కాపాడుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. జగన్ హయాంలో ఇరిగేషన్ శాఖ 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్