స‌త్య‌వేడుకి ఉపఎన్నిక అనివార్య‌మా.. రాజీనామా ఆలోచ‌న‌లో ఆదిమూలం!

52చూసినవారు
స‌త్య‌వేడుకి ఉపఎన్నిక అనివార్య‌మా.. రాజీనామా ఆలోచ‌న‌లో ఆదిమూలం!
లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న స‌త్య‌వేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం త్వ‌ర‌లో త‌న ప‌ద‌వికి రాజీనామా చేసే ఆలోచ‌న‌లో ఉన్నారా అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. నియోజకవర్గంలోని పరిస్థితులు చూస్తుంటే ఉప ఎన్నిక జరగక తప్పదన్నట్టు కనిపిస్తోంది. ఊహించని విధంగా సత్యవేడుకు ఉప ఎన్నిక ముంచుకు రావ‌చ్చ‌ని విశ్లేష‌కులు చెప్తున్నారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం టీడీపీ మహిళా కార్యకర్తను లైంగికంగా వేధించిన కేసులో ఇరుక్కున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్