జ‌గ‌న్ టీమ్‌లోకి చంద్ర‌బాబు వ్యూహ‌క‌ర్త‌?

85చూసినవారు
జ‌గ‌న్ టీమ్‌లోకి చంద్ర‌బాబు వ్యూహ‌క‌ర్త‌?
ఏపీ రాజకీయాల్లో కీలక సమీకరణాలు మారుతున్నాయి. 2024 ఎన్నికల వేళ ప్రశాంత్ కిశోర్ సలహాలు, సేవలను టీడీపీ వినియోగించుకుంది. ప్రచారంలో ప్రశాంత్ కిశోర్, ఆయ‌న టీమ్‌ సూచించిన అంశాలు ప్రచారంలో టీడీపీకి కలిసి వచ్చాయి. అయితే ఈ టీమ్‌లో కీలకంగా ఉన్న శంతన్ ఇప్పుడు వైసీపీ కోసం పని చేసేందుకు రంగంలోకి దిగుతున్నారని ప్రచారం సాగుతోంది. ఇదే వాదన టీడీపీతో పాటుగా వైసీపీలోనూ బలంగా వినిపిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్