దెయ్యమేనా..? సీసీ కెమెరాలో కనిపించాడు.. బస్సులో లేడు (Video)

73చూసినవారు
దెయ్యాలు ఉన్నాయా..? లేవా.. ఇది ఎప్పటికీ అంతుచిక్కని ప్రశ్నే. తాజాగా ఓ బస్సులో ఘోస్ట్ ఉందంటూ ఓ వీడియో తెగ సర్కులేట్ అవుతోంది. అందులో బస్సులో సీసీ టీవీ చెక్ చేయగా.. ఎవరో మనిషి ఉన్నట్లు కనిపిస్తుంది. లోపల బస్సు లోపలికి వెళ్లి చెక్ చేయగా అక్కడ ఎవరూ కనిపించడం లేదు. ఈ వీడియో దేశ రాజధాని ఢిల్లీకి చెందినదని చెబుతున్నారు. మరి ఇది దెయ్యామా? కాదా? అనేది మాత్రం ఇప్పటికీ తెలియదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్