పిల్ల సైకోని శిక్షించడం తప్పా?: టీడీపీ (వీడియో)

58చూసినవారు
AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారని వైసీపీ ఆరోపించింది. దీనిపై తాాగా టీడీపీ స్పందించింది. పిల్ల సైకో పాపం పండిందని, ఇలాంటి సైకోని చట్టపరంగా శిక్షించడం తప్పా? అని టీడీపీ ప్రశ్నించింది. ఈ మేరకు వైసీపీ హయాంలో గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి చేసిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేసింది. కాగా, మరోవైపు మంత్రి లోకేశ్ రెడ్‌బుక్ అమలు కాబోతుందని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్