టీడీపీ ఎమ్మెల్యేలకు మంత్రి నారాయణ భయపడుతున్నారా?

50చూసినవారు
టీడీపీ ఎమ్మెల్యేలకు మంత్రి నారాయణ భయపడుతున్నారా?
AP: టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో నారాయణకు మరోసారి మంత్రి పదవి లభించింది. సీఎం చంద్రబాబు ఆయనకు మళ్లీ పురపాలక శాఖను అప్పగించారు. అయితే 2014లో మంత్రిగా పని చేసినప్పుడు ఆగిపోయిన అభివృద్ధి పనులపై ఆయన దృష్టి సారించినా.. టీడీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు సహకరించడం లేదట. ఎమ్మెల్యేలకు భయపడి ఆయా పట్టణాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేకంగా దృష్టి సారించడం లేదట. కేవలం నెల్లూరు సిటీకే నారాయణ పరిమితమవుతున్నారట.

సంబంధిత పోస్ట్