వాలంటీర్ల రాజీనామాకు కారణం అదేనా?

56చూసినవారు
వాలంటీర్ల రాజీనామాకు కారణం అదేనా?
రాష్ట్రంలో వాలంటీర్ల రాజీనామాల పర్వం కొనసాగుతుంది. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజా సేవ చేసే తమ పట్ల ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేయడంతో మనస్తాపం చెందామని వాలంటీర్లు తెలిపారు. దీనికితోడు ఈసీ విధులకు దూరం పెట్టడంతో రాజీనామాలు చేసినట్లు ప్రకటించారు. జగన్ కు తోడుగా నడిచేందుకు కొంతమంది, వ్యక్తిగత కారణాలతో మరికొంత మంది రాజీనామా చేసినట్లు తెలిపారు. దీని వెనుక వైసీపీ నేతల ప్రోద్బలం ఉందనేది స్పష్టమవుతోంది.

సంబంధిత పోస్ట్