పాక్ గుఢచారితో టచ్‌లో ఉన్న యూట్యూబర్ జ్యోతి?

53చూసినవారు
పాక్ గుఢచారితో టచ్‌లో ఉన్న యూట్యూబర్ జ్యోతి?
పాకిస్థాన్ గూఢచారులకు స్పైగా పనిచేస్తున్న ఆరోపణలతో హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. 'Travel with Jo' ఛానల్ నడిపే జ్యోతి, 2023లో కమీషన్ ఏజెంట్ల ద్వారా పాకిస్థాన్ వెళ్లి, అక్కడ పాక్ హైకమిషన్‌లోని ఎహ్సాన్-ఉర్-రహీమ్ (దానిష్)తో సన్నిహితంగా ఉన్నారు. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్‌లలో "జట్ రంధావా"గా సేవ్ చేసిన శాకిర్ (రాణా షహబాజ్) అనే పాక్ గుఢచారితో టచ్‌లో ఉన్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్