రోహిత్ విశ్రాంతి తీసుకోవడం బెటర్: మాజీ బ్యాటింగ్ కోచ్

81చూసినవారు
రోహిత్ విశ్రాంతి తీసుకోవడం బెటర్: మాజీ బ్యాటింగ్ కోచ్
ఇటీవల పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ ప్రాక్టీస్ ఆపేయడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రోహిత్ శర్మ ఏం చేసినా పరుగులు రాని దశను ఎదుర్కొంటున్నాడని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రాక్టీస్ చేయడం ఆపేసి, విశ్రాంతి తీసుకోవడం బెటరని తెలిపారు. బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన సంజయ్.. రోహిత్ తన పాత బ్యాటింగ్ వీడియోలు చూడాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్