జగన్ హెలిప్యాడ్ ఘటన.. విచారణకు పైలట్ అనిల్

73చూసినవారు
జగన్ హెలిప్యాడ్ ఘటన.. విచారణకు పైలట్ అనిల్
AP: ఏప్రిల్ 8న శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి పర్యటన సందర్భంగా వైసీపీ అధినేత జగన్‌కు హెలిప్యాడ్ వద్ద టీడీపీ వారు ప్రాణహాని తలపెట్టేందుకు యత్నించారని వైసీపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో పలువురిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. తాజాగా ప్రధాన పైలట్ అనిల్ కుమార్‌ను విచారించారు. హెలిప్యాడ్ వద్ద భారీగా జనం గుమిగూడారని, దాంతో ఆందోళన చెందామని పైలట్ అనిల్ కుమార్ వివరించారు.

సంబంధిత పోస్ట్